
Anaganaga
Anudeep GunuputiShort stories for kids in Telugu, Intention of this channel is to give a chance to kids to reduce their screen time. Also listening to stories improves the visualization power and listening skills of Children.
Anaganaga has listeners across the world.
తల్లి తండ్రులకి నమస్కారం ,
మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్.
PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే.
- No. of episodes: 28
- Latest episode: 2020-11-29
- Kids & Family