Sree Rathnamalika శ్రీ రత్నమాలిక
Sreerathnamalikaశ్రీ రత్నమాలిక పాడ్కాస్ట్ ( Podcast ) / బ్లాగ్ / యూట్యూబ్ ఛానెల్ రూపొందించినవారు శ్రీ రత్నమాలిక.
ఈ Podcast యొక్క ముఖ్య లక్ష్యం, ప్రధానంగా హిందు దివ్యజ్ఞానం, వ్యాసాలు , సుప్రసిద్ధ హిందూ పుస్తకాలు , పండుగలు , ఆచారాలు , దేవతల స్తోత్రాలు మరియు దేవతల స్వర రూపాన్ని అందించడము.. సనాతన హిందు సాంప్రదాయ జ్ఞానం తెలుసుకోవటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ పాడ్కాస్ట్ ( Podcast ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.We are looking for valuable advice and feedback about our podcast from all of our listeners.మేము మా పాడ్‌క్యాస్ట్ గురించి మా శ్రోతలందరి నుండి విలువైన సలహాలు మరియు ఫీడ్‌బ్యాక్ కోసం చూస్తున్నాము.
- No. of episodes: 170
- Latest episode: 2024-05-17
- Religion & Spirituality Hinduism