Usha Kiran
Sri Lజీవితం ఒక అద్భుతం. గడిచిపోయిన రోజుల్ని తలుచుకుంటే మనసులో ఏ మూలనో ఏదో వెలితి మెలి పెడుతూ వుంటుంది. జీవితంలో మార్పు అనేది సహజం.. ఆ మార్పుని ఆపలేం..జీవితం మారిపోయిందని ,అసలు గడిచిన రోజులు మళ్ళీ రావని దిగులు పడటం ఎంత అర్ధ రహిటమో,వేగంలో పడిపోయి అసలు జీవితంలో ఎదురైన మధురానుభూతులను మర్చిపోవడం కూడా అర్ధ రహితమే .ఎన్నో ఆలోచనల మనసులో అస్పష్టంగా కదలాడే భావనలు .
మనసు నిండి పలుకాగరాని తలపులు కొన్నయితే తలుపులున్నవి కొన్ని.....
- No. of episodes: 32
- Latest episode: 2023-10-13
- Religion & Spirituality Hinduism