Bhagee_talkies
Bhagya sree........
భావోద్వేగాల తాకిడిని
ఆశల సవ్వడిని
ఆలోచనల అల్లరిని
అనురాగాల అల్లికని
వెన్నెల ఊసులని
వెచ్చని ఊహలని
గాఢమైన బంధాన్ని
నిగూఢమైన భావాన్ని
గుండెల్లో బాధని
గొంతు దాటని గాధలని
నిరంతారాగ్ని జ్వాలని
చిన్నారి ఆటని
మనసైన నవ్వుని
పరిమళించే ప్రేమని
ప్రియమైన భాషలో
విశాఖ సముద్ర తీరం నుంచి
వినిపిస్తుంటా.............. భాగ్య శ్రీ ✍️
bhagyasrinu2010@gmail.com